అసలు భారత్ ఎలాంటి దాడులు నిర్వహించలేదని, ఆదేశం నాటకాలాడుతోందని పాకిస్థాన్, అక్కడి పత్రికలు కథనాలు వెలువరించడం పట్ల కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. భారతీయ జవానులు ప్రపంచం ఆశ్చర్యపోయేలా శౌర్యపరాక్రమాలు చూపించారని అన్నారు.
Published Mon, Oct 3 2016 6:56 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
Advertisement