'ప్రత్యేక హోదా ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు' | Kanna lakshminarayana takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Tue, May 26 2015 12:17 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు... డిమాండ్లు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బాబు గతంలో చేసిన హామీలు, డిమాండ్లు అమలు చేశారా? అని బాబును కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement