చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, 24 గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎస్డీ రవిశంకర్ వెల్లడించారు.
Published Wed, Jul 26 2017 10:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement