తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అలాగే చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం ఈ బేటీలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. నోటుకు ఓటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేసు ఎంత వరకు వచ్చింది .... ఆడియో టేపుల వ్యవహారంపై కూడా వారు ఈ సందర్భంగా చర్చించారని తెలిసింది.
Published Tue, Jun 9 2015 8:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement