నోట్ల రద్దు నిర్ణయం ప్రజలకు, ప్రభుత్వానికి తీరని కష్టనష్టాలను మిగుల్చుతోందని.. ఇది దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నోట్ల రద్దు పరిణామాల కారణంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధానికి వివరించారు. ఈ పరిస్థితి చక్కబడడానికి పలు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Published Sun, Nov 20 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement