నేతల దందాలపై సీఎం ఆరా? | kcr to be meet si, ci's | Sakshi
Sakshi News home page

Published Fri, May 19 2017 7:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీయనున్నట్లు తెలిసింది. మండల కేంద్రాల్లో పనిచేస్తూ.. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల (సీఐల)కు నేతల వ్యవహారాలపై సమాచారం ఉంటుందని.. అందువల్ల వారి నుంచి వివరాలన్నీ తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement