పక్షంలోగా సచివాలయం తరలింపు | KCR wants Andhra to hand over its blocks in Secretariat | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 25 2016 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. ‘కార్తీక మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి పునాదిరాయి వేసే అవకాశాలున్నందున అందుకు సిద్ధంగా ఉండాలి. మరో 10-15 రోజుల్లో అన్ని శాఖలు సచి వాలయంలోని ఆఫీసులను తాత్కాలిక భవనాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయం తరలింపు, కొత్త సచివాలయం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement