కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్ | keshavareddy educational institute chairman arrested | Sakshi
Sakshi News home page

Sep 10 2015 11:17 AM | Updated on Mar 21 2024 11:25 AM

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు గతరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement