ఉద్వేగంతో.. కంటతడి పెట్టిన కిరణ్ బేడీ! | Kiran Bedi goes into tears | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 4 2015 5:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కంటతడి పెట్టారు. ఆమె బుధవారం తాను పోటీ చేస్తున్న కృష్ణనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సందోహాన్ని చూసిన కిరణ్ బేడీ ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరవలేవని ఆమె అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement