చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చిరువ్యాపారుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులతో వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం సమావేశమయ్యారు.
Published Tue, Aug 1 2017 4:39 PM | Last Updated on Thu, Mar 21 2024 10:46 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement