తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు, నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం జలవిహార్‌లో టీఆర్‌ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ...‘గవర్నర్‌గా నేను పార్టీలతకు అతీతంగా పని చేశాను. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాలి. అదే నా లక్ష్యం. యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు, ఆధునిక విద్య అందించేందుకు కృషి చేస్తా. రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది.
Published Tue, Jul 4 2017 1:08 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement