నీటి పంపకాలపై నేడు నిర్ణయం | krishna river board meeting over water distributions | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ప్రస్తుత ఖరీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంపై శనివారం నిర్ణయం వెలువడనుంది. ఇరు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించి నీటి విడుదల, షెడ్యూల్‌లను ఖరారు చేయనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement