ఆ విషయంలో హరీశ్‌తో పోటీ | ktr comments on warangal encounter | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 2 2015 8:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

అభివృద్ధి విషయం మాత్రమే తాను, హరీశ్ రావు పోటీ పడతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పోటీ ఉండటంలో తప్పులేదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement