'నల్లబాబు' ట్విస్ట్‌: ఆ 10 వేల కోట్లు బోగస్! | Laxman rao announcement of black money: new twist | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 7:38 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

గుజరాత్‌లో మహేశ్ షా అనే బడా వ్యాపారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద రూ.13,860 కోట్లు ప్రకటించి కేంద్రానికి కట్టాల్సిన వారుుదా దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేసిన తరహాలోనే హైదరాబాద్‌లో ఓ ఉదంతం వెలుగుచూసిం ది. నగరం నుంచి ఐడీఎస్ కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఓ వ్యక్తి చేసిన సంచలన ప్రకటన కూడా బోగస్ అని తేలింది. ఇంతకాలం ఆ వ్యక్తి ఎవరన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement