చరిత్ర హీనులుగా మిగిలిపోతాం | letus fight for ap special status collectively, says kvp ramachandra rao | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 21 2017 1:33 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి చంద్రబాబు పోరాడాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతామని, భవిష్యత్ తీరాలకు తీరని నష్టం చేసిన వారం అవుతామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement