కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చార్జీల మోత మోగించింది. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న ఫీజులను భారీగా పెంచింది. ఇప్పటికే రోడ్డు భద్రత చట్టంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి పెనా ల్టీలను భారీగా పెంచే కసరత్తు జరుగు తుండగా... ఏ మాత్రం సమాచారం లేకుండా లైసెన్సు, ఫిట్‌నెస్ రెన్యూవల్ వంటి ఫీజులను పెం చేసింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ అందింది. ఆ మేరకు స్థానికంగా ఫీజులను సవరించేందుకు రవాణా శాఖ కసరత్తు ప్రారం భించింది.
Published Sun, Jan 8 2017 7:38 AM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement