జగిత్యాల జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం గాజులపేటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయిరాజు, మనీషా అనే ప్రేమజంట శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్లోకి దూకారు.గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
Published Wed, Oct 12 2016 3:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement