ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలన్న ఆశలు శశికళ శిబిరంలో క్రమంగా ఆవిరవుతున్నాయి. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ శశి వర్గం నుంచి జారిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వద్దకు వెళ్లారు.
Published Thu, Feb 9 2017 1:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement