యూపీలో రైలు ప్రమాదం | Mahakoshal express derails in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 30 2017 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement