దేశద్రోహం ఆరోపణలతో ఉపాధ్యక్షుడు అరెస్టు | Maldives Arrests Vice President Over Plot to Assassinate President | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 24 2015 4:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను చంపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అరెస్టయ్యారు. దేశద్రోహం ఆరోపణలపై అదీబ్‌ను అరెస్టుచేసి ధూనిధో జైలుకు తరలించామని అధికారులు శనివారం ట్విట్టర్‌లో తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement