చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి | Mallu ravi demand enquiry on Nursery scam | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 31 2017 6:36 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

చెరువులలో చేపపిల్లలు వేసే పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ స్కామ్‌పై ప్రత్యేక విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. గాంధీభన్ న్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తక్కువ చేపపిల్లలు వేసి, ఎక్కువ లెక్కలు చూపించడం ద్వారా కాంట్రాక్టర్లు, అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement