నకిలీ నోట్లను పట్టుకొని ఓ వ్యక్తి సరాసరి బ్యాంకుకే వెళ్లాడు. రూ 49 వేల నకిలీ నోట్లను జమ చేయడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్‌బీఐ వద్ద చోటు చేసుకుంది. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published Thu, Nov 17 2016 9:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement