లేడీస్ హాస్టల్ లో సైకో వికృత చేష్టలు | Man enters college hostel, flees with women’s innerwear | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 22 2017 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

వింతదొంగ చేష్టలతో బెంగళూరు విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి హస్టల్ ప్రాంగణంలోకి నగ్నంగా చొరబడి వింత దొంగ చేస్తున్న వికృత చేష్టలకు బిత్తరపోయిన విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement