పింఛను కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో.. | mand dies of heart attack after stood in macharla sbi bank que line | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 14 2016 12:37 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

మాచర్ల ఎస్‌బీఐ క్యూ వద్ద విషాదం చోటుచేసుకుంది. డబ్బుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద క్యూలో నిలబడిన మౌలాలీ అనే వృద్ధుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. పింఛను డబ్బుల కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ మౌలాలీ తిరుగుతున్నట్లు తెలిసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement