ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఫోన్ సంభాషణలను టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డు చేశాడన్న వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని కార్యకర్త తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published Fri, Jun 12 2015 8:34 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
Advertisement