పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని, ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లు, మతహింస నిరోధక బిల్లు వంటి ముఖ్యమైన వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
Published Tue, Feb 4 2014 3:44 PM | Last Updated on Wed, Mar 20 2024 2:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement