‘పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు’ | medasani alok father respond on Kansas firing incident | Sakshi
Sakshi News home page

Feb 24 2017 1:18 PM | Updated on Mar 22 2024 11:05 AM

అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి సూచించారు. అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్‌ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement