సునంద మృతిపై చేతులెత్తేసిన బోర్డు | Medical board fails to make conclude Sunanda Pushkar's death | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 29 2017 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ మృతికి కారణం కనుగొనడంలో మెడికల్‌ బోర్డ్‌ చేతులెత్తేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ, ఎయిమ్స్‌ కనుగొన్న అంశాలను పరిశీలించిన బోర్డు సునంద మరణంపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని తెలియజేస్తూ ఈ కేసును అధ్యయనం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కు నివేదిక సమర్పించింది. సునంద మృతికి కారణం తెలియడంలేదంటూ నెలరోజులక్రితం మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement