డైలీ మెయిల్, అమెరికా చెందిన బ్లాగ్ టార్ప్లేపై రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసినందుకు వెయ్యి కోట్ల రూపాయలకు(150 మిలియన్ డాలర్లు) చెల్లించాలని మేరీలాండ్ కోర్టులో దావా దాఖలు చేశారు.