వరంగల్ జిల్లా నెక్కొండలో సభ్యసమాజం తలదించుకునే దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గరు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. అంతేకాదు.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తుండగా మిగిలినవారు ఆ ఘటనను సెల్ఫోన్లలో కూడా చిత్రీకరించారు.
Published Sat, Nov 23 2013 10:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
Advertisement