ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ | mlc elections polling completed in telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 27 2015 5:11 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement