'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి' | mm pallam raju takes on tdp leaders | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 1 2016 1:46 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

ఓటుకు కోట్లు కేసులో విచారణ చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజు గురువారం కాకినాడలో డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. అందుకే హైదరాబాద్ వెళ్లడానికి భయపడుతున్నారని ఆయన టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement