మోహన్‌ బాబు ఆవేదన.. | Mohan Babu fires on TTD | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 9 2017 12:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సినీ నటుడు మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement