కారు వెనకే వెళ్లినా... | Motor cyclist slips into pothole filled with water | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 23 2016 12:44 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

జంటనగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ వానల ప్రభావానికి రోడ్లన్నీ బాగా పాడయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులు పడ్డాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement