పవన్‌ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ | mudragada padmanabham open letter to pawan kalyan | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 1 2017 6:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

చంద్రబాబుతో ప్రయాణించి పరపతి తగ్గించుకోవద్దని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సూచించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పవన్‌కు బహిరంగ లేఖ రాశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement