కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు | Multiple injuries in school bus accident | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 11 2015 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

గేర్ రాడ్డు విరిగి పోవడంతో అదుపుతప్పిన స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం సమీపంలో జరిగింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement