డ్రగ్స్ కేసులో సిట్ ముందుకు వస్తుందో రాదోననుకున్న సినీ నటి ముమైత్‌ఖాన్ చివరికి షెడ్యూల్ మేరకే విచారణకు హాజరయ్యారు. బిగ్‌బాస్ టీవీ షో షూటింగ్‌లో ఉన్న ఆమె గురువారం ఉదయం 10 గంటలకే నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు.
Published Fri, Jul 28 2017 7:02 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
Advertisement