అమెరికాలో మరో జాతి వివక్ష సంఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిందని ఓ మహిళను బయటకు గెంటేశారు క్రెడిట్ యూనియన్ బ్యాంకు అధికారులు. ఉన్నపలంగా బురఖా తొలగించకపోతే పోలీసులను పిలుస్తామంటూ బెదిరించారు.
Published Mon, May 15 2017 1:07 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement