‘నేను దేన్నయినా మేనేజ్‌ చేయగలను’ | my governement in my computer: cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 9 2016 4:58 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

సాంకేతిక పరిజ్ఞానం గురించి తనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ తాను దేన్నయినా మేనేజ్‌ చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రభుత్వమంతా తన కంప్యూటర్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement