సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం | mystery end with tragedy.. suryakumari dead | Sakshi
Sakshi News home page

Aug 5 2017 8:12 PM | Updated on Mar 21 2024 8:57 AM

విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్‌ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. రైవస్‌ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆమె మృతదేహం వెలికితీశాయి.

Advertisement
 
Advertisement
Advertisement