సిరియాపై అమెరికా క్షిపణుల దాడిని ఉత్తర కొరియా ఖండించింది. ఒక సార్వభౌమాధికార దేశంపై అమెరికా చేసిన ఈ దాడి ఏమాత్రం సమ్మతించదగినది కాదని పేర్కొంది. అమెరికా చేసిన ఈ చర్యతో తమ మిలటరీ విభాగాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని అర్థమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యను చేసింది.
Published Sun, Apr 9 2017 3:21 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
Advertisement