నాదల్ ఫటాఫట్... | Nadal Battles Past Kuznetsov US Open 2016 3R | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 6:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్‌నాదల్ యూఎస్ ఓపెన్‌లో ముందంజ వేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ నాదల్ 6-1, 6-4, 6-2తో కుజ్‌నెత్సోవ్ (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఏడు బ్రేక్ పారుుంట్లు సాధించడంతోపాటు 22 విన్నర్స్ కొట్టాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నాదల్ ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement