నేటి నుంచి కశ్మీర్‌లో అఖిలపక్షం | Narendra Modi and Jinping met in Hangzhou | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 10:41 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆదివారం నుంచి రెండ్రోజులపాటు అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement