ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగచ్చు..! | Nationwide alert sounded after Rajnath reviews security | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 1 2016 7:00 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేయవచ్చు... ఎక్కడైనా విరుచుపడవచ్చు...! కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల తాజా హెచ్చరిక ఇది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు.ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు... భద్రతా దళాల్ని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చని, ఇప్పటికే కశ్మీర్‌లో మకాం వేశారంటూ నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement