తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల బ్లాక్‌ మార్కెట్‌ | new notes in block market in Telugu states | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 16 2016 9:20 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

గుట్టుచప్పుడు కాకుండా కొత్త నోట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోందా? అందులో ఏకంగా బ్యాంకు అధికారులే భాగస్వాములయ్యారా? కమీషన్ ప్రాతిపదికన పాత నోట్లకు కొత్త నోట్లను ఇచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్‌ అధికారులు కొందరు రూ. 2 వేల నోట్లను బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement