అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణలో సీబీఐకి సాయపడేలా కొత్త సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకులు, ఆదాయపు పన్నుశాఖ, ఫైనాన్షి యల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో పాటు మరికొన్ని సంస్థల నుంచి అవసరమైన సమాచారం సేకరించేందుకు, సరిచూ సుకునేందుకు సీబీఐకి ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.
Published Mon, Apr 17 2017 7:22 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
Advertisement