జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్ | Nitish Kumar elected as the legislature party leader | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 14 2015 3:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

జేడీయూ శాసనసభ పక్ష నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన జేడీయూ ఎమ్మెల్యేలు శనివారం పట్నాలో సమావేశమై నితీశ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement