తన కన్నతండ్రి ములాయంసింగ్ యాదవ్ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని, తమ తండ్రి కొడుకుల బంధాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సదస్సులో ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సందర్భంగా అఖిలేశ్ ఉద్వేగంగా స్పందించారు.
Published Sun, Jan 1 2017 12:58 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement