అదే విషయం పార్లమెంట్‌ లో చెప్పలేరా? | no political motive behind demonetisation what problem does he have to say the same in Parliament: Mayawati | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 11:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

పార్లమెంట్‌ లో తప్ప అనిచోట్ల ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశం లేదని మోదీ చెబుతున్నారని, అదే విషయాన్ని పార్లమెంట్‌ లో చొప్పొచ్చు కదా అని వ్యాఖ్యానిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement