ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్ | North Korea fails in new missile test Seoul | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:18 AM | Updated on Mar 21 2024 6:40 PM

అమెరికా, దక్షిణ కొరియాలకు దడపుట్టిస్తూ నార్త్ కొరియా లాంచ్ చేసిన క్షిపణి పరీక్ష ఫెయిల్ అయింది. నార్త్ కొరియా పరీక్షించిన కొత్త క్షిపణి లాంచ్ చేసిన సెకన్ల వ్యవధుల్లోనే ఫెయిల్ అయినట్టు దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement